ముస్లిములకు దేశభక్తి ఉండదని కొందరంటే, మరికొందరు ముస్లిములంతా దేశద్రోహులని నిందిస్తుంటారు. ఇవి నిజంగా ఎంతో తీవ్రమైన ఆరోపణలు. వీటిలోని నిజానిజాలను పరిశీలిద్దాము. భారతీయ ముస్లిముల దగ్గర వారి దేశభక్తికి నిదర్శనం ఉంది. మన దేశంలో...